TDP Chief Chandrababu Naidu visits flood-affected villages in AP and Telangana Border

#FloodAffectedVillages
#Chandrababunaidu
#Godavarifloods

గురువారం విలీన మండలాల్లో పర్యటించిన చంద్రబాబు ముంపు బాధితులందరినీ ఆదుకుంటామని చెప్పారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పోలవరం ముంపు ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ముంపు బాధితులందర్నీ ఆదుకుంటామన్నారు.